ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ
కొణిదల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చ!
ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. సమావేశానికి హాజరైన నిర్మాతలు శ్రీ అల్లు అరవింద్, శ్రీసి అశ్వినీదత్, శ్రీ ఏ. ఎం. రత్నం, శ్రీ ఎస్. రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ బోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య, శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ వై రవిశంకర్, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ తదితరులు.
Tollywood Producers meeted deputy CM for tickets rate hike
Tollywood Producers Delegation meets AP DCM #PawanKalyan!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ
కొణిదల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతల సమావేశం.
తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు,… pic.twitter.com/jvJOEWqvpU— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 24, 2024
Video : Tollywood Producers Delegation meets AP DCM #PawanKalyan! https://t.co/1mYX6V1378 pic.twitter.com/mfoO4b2g2E
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) June 24, 2024