ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | CMFRI Notification 2024 | 24bynews.com
CMFRI Notification 2024: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం రీజినల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్ విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగాల ప్రకటనలోని … Read more