Railway Recruitment Board 2024 Posts Apply Now

Railway Recruitment Board 2024 Posts Apply Now: రైల్వేలో రిక్రూట్మెంట్ బోర్డు నుండి 46 పోస్టులతో స్పోర్ట్స్ కోటా కింద 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. లెవెల్ 1 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

 

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు స్పోర్ట్స్ కోటా కింద 46 లెవెల్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

  • న్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 19th అక్టోబర్ 2024
  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 19th నవంబర్ 2024

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ట్రయిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. మెరిట్ మార్కులు వచ్చినవారికి ఉద్యోగాలు వస్తాయి.

ఎంత వయస్సు ఉండాలి: వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య కలగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నియామకాల రూల్స్ ప్రకారం 05, 03 సంవత్సరాల చొప్పున వయో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు: ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- జీతం చెల్లిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున HRA, DA, TA, ఉండటానికి ఇల్లు కూడా ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

  • ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి
  • రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.

టెస్ట్ కి అటెండ్ అయిన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింద సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

 

  • 10th, ఇంటర్, డిగ్రీ మార్క్స్ లిస్ట్ ఉండాలి.
  • కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
  •  Study సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి
  • స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి: నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చుసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోగలరు.

Join whatsapp group for more details 

Join Telegram group for more details 

Apply Online 

Read more