CMFRI Notification 2024: ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖపట్నం రీజినల్ సెంటర్ ఆఫ్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్ విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
*ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | CMFRI Notification 2024.
అప్లికేషన్, ఇంటర్వ్యూ జరిగే ముఖ్యమైన తేదీలు: అర్హతలు ఉన్న అభ్యర్థులు 4th నవంబర్ నుండి 26th నవంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. 26th నవంబర్ రోజున వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఉద్యోగా అర్హతలు: ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంస్థ నుండి 01 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైనా డిగ్రీలో ఫిషరీస్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఇండస్ట్రియల్ ఫిషరీస్ అంశాల్లో అర్హతలు ఉన్నవారు ధరఖాస్తూ చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది: అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా 26th నవంబర్ రోజున విశాఖపట్నంలోని CMFRI ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు: ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. ఇతర వేరే బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ ఎలా చెయ్యాలి: అప్లికేషన్ ఫారంతో పాటు, స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ ని vrcofcmfri@gmail.com అడ్రస్ కి 21st నవంబర్ తేదీలోగా పంపించాలి. స్కాన్ చేయకుండా అప్లికేషన్స్ పెట్టుకుంటే అవి అంగీకరించవడవు.
అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్:
- 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లై చెయ్యాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.